తెలంగాణలో వెయ్యి సబ్ ఇన్సెపెక్టర్స్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ పడుతోంది. దాని ప్రిపరేషన్ కోసం 16 వారాల కోర్సును ప్రిపేర్ చేస్తున్నాం. ప్రత్యేకంగా online లో మాక్ అండ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. మీరు ఇంట్లోనే ఉండి టెస్టులను మొబైల్ లేదా PC/ LAPTOPS లో రాసుకోవచ్చు. కోర్సు వ్యాలిడిటీ మీరు తీసుకున్న డేట్ నుంచి 1 ఏడాది వరకూ ఉంటుంది. Unlimited గా రాసుకోవచ్చు. STANDARD : SI & GROUP.2 16 వారాల పాటు ఇచ్చే ఈ కోర్సును Day wise గా మార్చి 7(సోమవారం) నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న టెస్టులను మీరు రాసుకోవచ్చు.