• Daily Chapter wise Mock Tests-(General Awareness,Reasoning, Mathematics, GK, Current Affairs) • Grand Tests • E-Material for All subjects • Candidate's individual Performance Analysis • Daily Syllabus Chart * English special Tests for SI Aspirants ( Mains) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎందరినో విజేతలుగా తీర్చిదిద్ది, మరెందరికో స్ఫూర్తి నింపిన www.telanganaexams.com & www.andhraexams.com ఆధ్వర్యంలో ఇప్పుడు TS POLICE JOBS 2021 SMART BATCH ని స్టార్ట్ చేస్తున్నాం. డిసెంబర్ 1st నుంచి ఏడాది పాటు సాగే ఈ కోర్సులో స్పెషాలిటీ ఏంటో... ఫైనల్ గా మీరు విజేతలుగా ఎలా నిలవగలరో... వీడియోలు, లైవ్ క్లాసుల ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా రోజుకి కనీసం 8 నుంచి 10 గంటలు టైమ్ పెట్టి చదవాలి. గతంలో చదివినట్టు మూసగా కాకుండా... SMART ఆలోచనలతో చదవడం ఇప్పుడు మీరు చేయాల్సిన పని. అందుకోసం మీకు స్పెషల్ గైడెన్స్ ఇస్తున్నాం. సివిల్స్ నుంచి రాష్ట్రంలో జరిగే అన్ని రిక్రూట్ మెంట్ ఏజెన్సీల దాకా ... అన్ని సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యమైన చాప్టర్స్ ని ఎంపిక చేసి... వాటిల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో వీడియోల ద్వారా వివరిస్తాం. దాంతో మీరు పుస్తకాలు, పుస్తకాలు చదవకుండా SMART గా థింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖ కార్పోరేట్ విద్యాసంస్థలు ఇలాంటి విధానంలో JEE/EAMCET లాంటి అకడమిక్ ఎగ్జామ్స్ కి నోట్స్ ప్రిపేర్ చేయిస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ విధానంలో SMART BATCHES నిర్వహిస్తున్నాం. అలాగే మీలో మోటివేషన్ నింపడానికి ప్రత్యేక వీడియోలు అందిస్తాం. సివిల్స్ నుంచి రాష్ట్రస్థాయి గ్రూప్స్ దాకా విజేతలు ఫాలో అయిన SMART IDEAS ను మీకు అందిస్తాం. కోర్సు వ్యాలిడిటీ మీరు తీసుకున్న డేట్ నుంచి 1 ఏడాది వరకూ ఉంటుంది. Unlimited గా రాసుకోవచ్చు