📌 Why to listen this classes? / ఈ క్లాసులను ఎందుకు వినాలి? 1) బేసిక్స్ నుండి మొదలుకొని ప్రతి కాన్సెప్ట్ ని వివరించడం జరిగింది. 2) లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటి బుక్ లో పేర్కొన్న ప్రతి కాన్సెప్ట్ ని ఇంగ్లీష్ మీడియం & తెలుగు మీడియంలో చాలా సులభంగా ఈ తరగతులలో మీకోసం బోధించడం జరిగింది. 3) ప్రతి పాయింట్ ను PPT ల ద్వారా చాలా అర్థవంతంగా వివరించడం జరిగింది. 4) UPSC, APPSC, TSPSC నిర్వహించే పరీక్షలతో పాటు మిగతా అన్ని పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ తరగతులలో కంటెంట్ ను అందించడం జరిగింది 📌 How to listen this classes?/ఈ తరగతులను ఎలా వినాలి? 1) మొదట 5 నిమిషాల మెడిటేషన్ చేయండి. 2) డిస్టబెన్స్ లేని ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చోండి. 3) ఒక నోట్ బుక్, పెన్ను తీసుకోండి. 4) ఇప్పుడు నా తరగతులను వింటూ ప్రతీ పాయింట్ని మీ నోట్ బుక్ లో నోట్ చేసుకోండి. (పక్కన లక్ష్మి కాంత్ ఇండియన్ పాలిటి బుక్ ఉండాలి) 5) ఏ టాపిక్ విన్నారో, ఆ టాపిక్ ను ఇప్పుడు లక్ష్మీకాంత్ పాలిటి బుక్ లో చదవండి. 6) ఆ నిర్ధిష్టమైన టాపిక్ కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరియు ప్రీవియస్ బిట్స్ ను చేయండి.