అన్ని పోటీ పరీక్షలకు NCERT / CBSE పుస్తకాలు అతి కీలకంగా ఉన్నాయి . కాబట్టి అభ్యర్థి ఖచ్చితంగా ఈ పుస్తకాలపై పట్టు కలిగి ఉండవలెను. మన APP లో ఒకే సారి కాకుండా ప్రతి రోజు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు సహకరించగలరు.