గ్రూప్ 2, 3 మరియు 4 కి విడి విడిగా కోర్సుల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. 3-in-1 ఒకే కోర్సుతో 3 ఎగ్జామ్స్ రాయండి. ఈ కోర్సు గ్రూప్ 2 STANDARD లో నిర్వహిస్తాం మొదటిపేపర్ : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ రెండో పేపర్ : చరిత్ర, పాలిటీ అండ్ సొసైటీ మూడో పేపర్: ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ నాలుగో పేపర్: తెలంగాణ చరిత్ర మీరు ఏం చదవాలి... ఎలా చదవాలో... లాంటి ప్లానింగ్ ఇస్తున్నాం. మీరు రోజుకు 8 లేదా 10 గంటలు స్మార్ట్ వర్క్ చేయండి... కొత్త సిలబస్ ఛార్ట్ తొందర్లోనే ఇస్తాం. కోర్సు వ్యాలిడిటీ మీరు తీసుకున్న డేట్ నుంచి 1 ఏడాది వరకూ ఉంటుంది. Unlimited గా రాసుకోవచ్చు EM COURSE WILL BE STARTS FROM APRIL1ST , 2023