Learn English Rajesh YouTube Channel Presents (3Lakhs Subscribers) Kids Spoken English Course / Basic Spoken English Course మీ పిల్లలచేత ఖచ్చితంగా ఇంగ్లీషులో మాట్లాడించే వీడియో కోర్స్... సమ్మర్ లో మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా? మీ పిల్లలు వయస్సు 3 నుంచి 14 సంవత్సరాల లోపు ఉందా? అయితే మేము అందించే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ని మీ పిల్లల చేత ఫాలో చేయించండి... Now A Days Happiest Thing for Parents is ..పిల్లలు ఇంగ్లీష్ లో Fluent గా మాట్లాడటం ... ఎంత పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేర్చిన ఈ రోజుల్లో పిల్లలు సరిగా ఇంగ్లీష్లో మాట్లాడ లేక పోతున్నారు. దీనికి కారణం ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ల సిలబస్లో లేకపోవడం. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ఒక వందకు (100 +) పైగా వీడియో క్లాసెస్ ద్వారా నేను కనిపిస్తూ మీ పిల్లలతో సంభాషిస్తూ నేను తరగతి గదిలోనే వారికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతున్నాను ... అనే భావన కలిగించకుండా వారితో మాట్లాడుతూ వారి యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసి ఎవరి ముందైనా సరే మీ పిల్లలు ఇంగ్లీషులో ఎదుటి వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థితికి తీసుకురావడానికి మరియు ఎదుటి వ్యక్తులు ఇంగ్లీష్ లో ఎటువంటి ప్రశ్నలు అయినా అడిగే స్థితికి తీసుకురావడానికి 100% ఉపయోగపడుతుంది. Here You can Get 100 + Videos (Classes + Practice Videos) Course Modules are 1. Spoken English 2. Presentation Skills & Public Speaking Skills 3. Basic English 4. Vocabulary 5. Spellings and Pronunciation Many More ప్రతి చిన్న విషయాన్ని ఇంగ్లీష్ to తెలుగు ప్రాక్టికల్ గా వివరించి చెబుతూ మీ పిల్లలకి (3 to 14 + Kids) సులువైన పద్ధతి ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాను. English With Rajesh App.. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కి ఈ కోర్సు ద్వారా పునాది వేయండి