˃ తెలంగాణలో జరిగే సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ పరీక్షల కోసం పూర్తిగా తెలంగాణ పోలీస్ బోర్డు నిర్వహించే విధంగా సిలబస్ లోని ప్రతీ సబ్జెక్టును కవర్ చేస్తూ, మారిన పరీక్షా విధానానికి అనుగుణంగా ఈ తెలంగాణ పోలీస్ టెస్ట్ సీరీస్ ను రూపొందించాము ˃ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ వరకి ఒకదాని తరువాత ఒకటి టెస్ట్ లు అప్లోడ్ చేయబడతాయి. ˃ కానిస్టేబుల్ 30 గ్రాండ్ టెస్ట్ లు × 200 ప్రశ్నలు = 6000 ప్రశ్నలు. సబ్ ఇన్ స్పెక్టర్ 10 గ్రాండ్ టెస్ట్ లు × 400 ప్రశ్నలు = 4000 ప్రశ్నలు మొత్తం 10,000 ప్రశ్నలు. ˃ ఈ 10,000 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, వాటి వివరణలను కనుక మీరు గుర్తుంచుకుంటే పోలీస్ యూనిఫాం మీ ఒంటిపైకి రావడం ఖాయం. ˃ మీరు ఎగ్జామ్ ను రాసిన తర్వాత ప్రతి ప్రశ్నకి సమాధానం తో పాటు, ఆ సమాధానమే ఎందుకు సరైనది మరియు దానికి సంబంధించిన వివరణలు ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్, రీజనింగ్ కు సంబంధించిన సొల్యూషన్స్ ను కూడా సాధారణ అభ్యర్థులకు సైతం అర్థమయ్యేలా ఇవ్వడం జరిగింది. అందువల్ల మీరు ఈ టెస్ట్ సిరీస్ ను రాయటం వల్ల మీ సబ్జెక్టును మరొకసారి రివైస్ చేసుకోవచ్చు. ˃ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏ సెక్షన్ లో ఎక్కువ మార్కులు పొందారు, ఏ సెక్షన్ లో మీరు వీక్ ఉన్నారో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మీకు పాలిటిలో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎకానమీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ మిగతా అన్ని సెక్షన్స్ వైజ్ మీ మార్కులు చూసుకోవచ్చు. తద్వారా మీరు బలహీనంగా ఉన్న సెక్షన్ పై ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. ˃ మొదటి ప్రయత్నంలోనే 4 గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు సాధించిన నవీన్ రెడ్డి సార్ మరియు అనూష మేడం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పై వారికి ఉన్న పూర్తి అవగాహనతో ఈ టెస్ట్ సిరీస్ ను నిర్వహిస్తున్నారు