RRB NTPC Online Exams Mega Package (TM) RRB NTPC పరీక్ష కోసం 6500 ప్రశ్నల తో రెండు ప్రముఖ సంస్థలు మనవిద్య మరియు అల్లాడి పబ్లికేషన్ ల ద్వారా మెగా ప్యాకేజి ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అద్బుతమైన ప్రశ్నలతో ఈ ప్యాకేజి రూపోందించడం జరిగింది. డిసెంబర్ లో జరిగే పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఇది మంచి అవకాశం. ఈ ప్యాకేజి మీ ప్రిపెరేషన్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. RRB NTPC సిలబస్ లో ఇచ్చిన టాపిక్ ల ఆధారంగా ఈ ప్రశ్నలను రూపోందించడం జరిగింది ప్యాకేజి వివరాలు: మొత్తం ప్రశ్నలు : 6500 మొత్తం పరిక్షల సంఖ్య : 200 మొత్తం గ్రాండ్ టెస్ట్ ల సంఖ్య : 20 టాపిక్ వైజ్ టెస్ట్ ల సంఖ్య : 180 టాపిక్ వైజ్ ప్రశ్నల సంఖ్య : 4500 ముఖ్య గమనిక : ప్రతి 3 రోజులకు ఒకసారి 1 గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది మరియు రోజు 3 టాపిక్ వైజ్ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుంది. Topic Wise Questions Details : Arithmetic : 500 Reasoining : 500 Latest Current Affairs 1000 Games, Sports, Arts & Culture of India : 200 India Literature : 50 Monuments & Places of India : 100 General Science & Science and Technology : 500 History of India & Freedom Struggle : 200 World & Indian Geography : 200 Indian Polity : 200 Common Abbreviations : 50 Transport Systems of India : 50 Indian Economy : 100 Famous Personalities of India & world : 100 UN & Other Organizations : 100 Environment Issues : 100 Computers : 100 Flagship Government Programs - 100 Flora & Fauna of India - 100 Imp Govt & Public sector Organizations of India : 100 Current G.K : 150