ఈ కోర్సు లో తెలంగాణ చరిత్ర,ఉద్యమం,సంస్కృతి సాహిత్యములను APPSC,TSPSC కోణం లో వివరించడమే కాకుండా దానికి సంబందించిన గత ప్రశ్నలు వాటి సమాదనాలు కూడా వివరించడం జరిగింది. ఈ కోర్సు ను ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు అయిన నల్లూరి సురేష్(తెలంగాణ ఉద్యమం,సంస్కృతి),వైద్యుల రాధాకృష్ణ (తెలంగాణ చరిత్ర) చే రూపొందించబడింది. వివరాలకు సంప్రదించండి -8897115588